గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని కొత్తపల్లి లో కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఆర్ఎస్ కి యూత్ కార్యకర్తలు గణపురం మండల అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చినారు దీనికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు బి ఆర్ ఎస్ కండువలు కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో గణ పురం గ్రామ సర్పంచి నారగని దేవేందర్ గౌడ్ రెండవ ఎంపిటిసి మోటపోతుల శివ శంకర్ గౌడ్ గణపురం టౌన్ ప్రెసిడెంట్ గుర్రం తిరుపతి గౌడ్ మండల ఉపాధ్యక్షులు బోయిని సాంబయ్య వడ్ల యాదగిరి సింహాచలం వీరితో కార్యకర్తలు చేరినారు