యాదవ సంఘం ఆఫీస్ ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు

జమ్మికుంట నేటి ధాత్రి
ఈరోజు కోరపల్లి గ్రామ అఖిలభారత యాదవ మహాసభ సంఘం అధ్యక్షులు బక్కతట్ల శ్రీనివాస్ యాదవ్ . ఉపాధ్యక్షులు గిరవేన శంకర్ యాదవ్ మరియు కమిటీ సభ్యులు మరియు గ్రామ యాదవ కులస్తుల అందరి సమక్షంలో గౌరవ జిల్లా అధ్యక్షులు నాగారపు సత్యనారాయణ యాదవ్ మండల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు కార్యవర్గం చేతుల మీదుగా కోరపల్లి గ్రామంలో అఖిలభారత యాదవ మహాసభ సంఘం ఆఫీసును ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గిరవైన రాజయ్య మరియు యాదవ కుల పెద్దలు యాదవ యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది వీరందరికీ గ్రామ నాయకులు సంఘీభావం పలకడం జరిగింది శ్రీనివాస్ అధ్యక్షులు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను అధ్యక్షులుగా ఎన్నుకోబడిన నా యొక్క కులస్తులందరికీ నేను ఎలాంటి అవసరం ఉన్న వాళ్ల వెంటనే ఉంటానని హామీ ఇచ్చినారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version