వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం……
తంగళ్ళపల్లి నేటి ధాత్రి……
తంగళ్ళపల్లి మండలం చిన్నాలింగాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్.. నేరెళ్ల పాక్స్. సొసైటీ అధికారుల ఆధ్వర్యంలో. చిన్న లింగాపూర్ గ్రామంలో వడ్లకొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ శ్యాగ. విజయ దేవేందర్ మరియు. పాక్స్ సొసైటీ అధికారుల ఆధ్వర్యంలో కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేస్తూ. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే వడ్ల కొనుగోలు కేంద్రాల.లోనే రైతులు పండించిన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన.మద్దతు ధరకే.చెల్లించాలని తెలియజేస్తూ దళారులను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఉప సర్పంచ్ జక్కుల రవి. నేరెళ్ల సొసైటీ ఇన్చార్జి .రామచంద్రు. కిషోర్. వార్డు సభ్యులు భాగ్య శంకర్. స్రవంతి. తిరుపతి. హమాలి అధ్యక్షులు పిట్ల బాలయ్య. రైతులు మల్లేశం. భూమయ్య. శ్రీను. తిరుపతి. పరశురాములు. బాల్ రెడ్డి. రవీందర్. నారాయణ. ప్రకాష్. అశోక్ గ్రామ ప్రజలకు తదితరులు పాల్గొన్నారు
