వనపర్తి నేటిధాత్రి :
దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లీ కులతో గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేయడం మొదటి స్థానంలో నిలిచిందని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఏం ఏ ఖాదర్ పాష ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రెండవసారి గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షలు రద్దు చేయడంతో విద్యార్థులు అవస్థలు పడి రోడ్డున పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దీనికి కారణమైన సెక్రటరీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
