కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి
ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 21
మల్లాపూర్ డివిజన్ వార్డ్ కార్యాలయంలో, స్వయం సహాయక సభ్యులతో కలిసి స్త్రీ నిధి పథకం మరియు ఇతర పథకాల గురుంచి సమావేశం నిర్వహించిన కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి,
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కోఆర్డినేటర్ వెంకటేష్, మరియు ఊర్మిల, స్వయం సహాయక సభ్యులు పాల్గొన్నారు