డ్రైనేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించిన

ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి

ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 21

మల్లాపూర్ డివిజన్ పిట్టల బస్తి ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి
, మరియు స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి డ్రైనేజ్ పైప్ లైన్ పనులను ప్రారంబించారు.
ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ,సంబందిత జిహెచ్ఎంసీ అధికారులు,కాలనీ వాసులు తదితరులు పాల్గోన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version