ఆంటీ బయోటిక్ మందులపై అవగాహనా కల్పిస్తాం

డాక్టర్ అమరేందర్ రావు

ముత్తారం :- ముత్తారం మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మండల వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు తన యొక్క సిబ్బంది తో కలిసి ప్రజల ఆధ్వర్యంలో ఆంటీ బయోటిక్ మందులు న్యాయ బద్దం అయిన వినియోగానికి మద్దతుగా ప్రజలలో వాటిపై అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version