అండర్ – 19 క్రికెట్ టౌర్నమెంట్ లో విఐపి,బాయ్స్ జట్టు విజయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
అల్గోల్ గ్రామంలో గత మూడు రోజులుగా జరిగిన అండర్ – 19 క్రికెట్ టౌర్నమెంట్ లో నాలుగు జట్లు పాల్గొనగ, ఈ రోజు ఫైనల్ లో విఐపి బాయ్స్ vs వీర హనుమాన్ జట్లు తలపడగా ఫైనల్ లో విఐపి,బాయ్స్ జట్టు విజయం సాధించింది,అందులో భాగంగా ముఖ్య అతిధులుగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,5000 విన్నర్ నగదు, రన్నర్ 3000 నగదు వార్డు మెంబర్ వీరన్న అందజేశారు, ఇందులో భాగంగా సీనియర్ క్రికెటర్ అనిల్ కుమార్, శ్రీకాంత్,వార్డు మెంబర్లు సయ్యద్ ముబీన్, తలారి నర్సింహా, జి.బాల్ రాజ్, డి.నరేష్, ఏ. శ్యామ్,పాల్గొని బహుమతులు అందజేయడం జరిగింది,
