పరకాల నేటిధాత్రి
29 పిబ్రవరిన జరిగే విజయ సంకల్పయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సోమవారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు
మార్త బిక్షపతి ఆధ్వర్యంలో
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి
ఆర్ పి జయంతి లాల్,కౌన్సిలర్లు బెజ్జంకి పూర్ణ చారి,కొలనుపాక భద్రయ్య,పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్
పరకాల మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య, మాజీ వార్డ్ సభ్యులు మామిళ్ళపల్లి సారంగపాణి, పట్టణ ఉపాధ్యక్షులు నాగలి రంజిత్,సంగా పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.