భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సేగ్గంపల్లిలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం మహిళా కార్యకర్తలతో బౌతు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటా బొట్టు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గజ్జె రాజబాయ్య, దుర్గం అంజనేయులు,ఆకుదారి సరోవరన్ శాస్త్రి దుర్గం సాగర్ దుర్గం అనిల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.