బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన గాండ్ల సమ్మయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణం క్యాతనపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఇంచార్జిగా కొనసాగిన గాండ్ల సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, టీపీసీసీ పెద్దపల్లి పార్లమెంట్ కోఆర్డినేటర్ ఓడ్నాల శ్రీనివాస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నంటి రఘునాథరెడ్డి, అబ్దుల్ అజిజ్ ల ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ నివాసంలో, ఆయన సమక్షంలో గాండ్ల సమ్మయ్యకు ఆయన అనుచర వర్గానికి ఎమ్మెల్యే వివేక్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్మయ్య వివేక్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!