ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షేట్టిపేట అధ్యాపకుడికి విద్యారత్నా జాతీయ పురస్కారం

లక్షెటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేటలో తెలుగు సహాయ ఆచార్యులు డా తన్నీరు సురేష్ కి హైదరబాద్ కి చెందిన ఇందిరా ఆర్ట్ ఫౌoడేషన్ వారు ఉత్తమ విద్యారత్న జాతీయ కళా సాహితీ పురస్కారాన్ని అందజేశారు. విద్యా రంగంలో చేస్తున్న సేవలకు గాను ఈ పరస్కరాన్ని అందజేసినట్లు సంస్థ డైరెక్టర్ శ్రీమతి ఇందిరాదేవి ప్రకటించారు. ఈ సందర్భంగా వారు పంపిన అవార్డును కళాశాల ప్రిన్సిపల్ డా. జైకిషన్ ఓజా డా. సురేష్ కి అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. జైకిషన్ ఓజా , వైస్ ప్రిన్సిపాల్ డా గంగయ్య తెలుగు విభాగం అధ్యక్షురాలు డా. శ్రీలత అధ్యాపకులు డా. హరీష్ కళాశాల బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులూ డా. సురేష్ గారికి అభినందనలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version