గణపురం మండలం బుద్ధారం గ్రామంలో శ్రీ స్వాములవారి కీర్తనలత ఆకట్టుకున్న హనుమాన్ స్వాములు
అయోధ్యలో నేడు ప్రాణ ప్రతిష్ట చేస్తున్న రామచంద్రుని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గణపురం మండలంలోని బుద్ధారం గ్రామంలో రామనామస్మరణతో మారు మోగింది
బుద్ధారం గ్రామంలో గల శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వాముల ఉత్సవమూర్తులకు భక్తిశ్రద్ధలతో కీర్తనలతో భజనలతో హనుమాన్ స్వాములు మరియు గ్రామస్తులు మహిళలు అందరూ కలిసి భక్తి పరవశంతో రామ నామాన్ని జపించడం జరిగింది అనంతరం హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు శేషం శేషాచార్యులు
గణపురం మండల వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ మరియు
పొదిల శ్రీను, సంగేపు రమేష్, ఒద్దుల రామదాసు, సంగేపు ధనుంజయ, బండి కట్ల బ్రహ్మచారి, సలేంద్ర అశోక్, మల్లె వేని వేణు, కొమిరి విజేందర్, కార్తీక్ కృష్ణకర్ గణేష్ సుధాకర్ రాజేందర్ స్వామి తదితర హనుమాన్ స్వాములు మరియు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు