మెట్ పల్లి ఆగస్టు 22
నేటి ధాత్రి
డివిజన్ రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో రెడ్డి హాస్టల్ వ్యవస్థాపకులు రాజ బహుదూర్ వెంకటరమ రెడ్డి జయంతి సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి మెట్పల్లి డివిజన్ రెడ్డి సంఘాల తరఫున ఆయనకు ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరి మహేందర్ రెడ్డి, తిప్పిరెడ్డి అంజిరెడ్డి, పీసు రాజేందర్, ప్రసాద్, అంజయ్య, రవీందర్, గంగాధర్ ,విజయ్, శంకర్ చిరంజీవి మోహన్ రెడ్డి రాఘవేంద్ర రాకేష్ ఏనుగు శ్రీనివాస్ తదితరులు రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు.