వనపర్తి నేటిధాత్రి
వనపర్తి పట్టణంలో కమాన్ సెంటర్ మాజీ ఎమ్మెల్యే దివంగత డాక్టర్ బాలకృష్ణయ్య విగ్రహం ఎదురుగా నడిరోడ్డులో లారీలు ఆ పడం వల్ల ద్విచక్ర వాహనదారులకు పాదాచారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా లక్మయ్యా ఆవేదన వ్యక్తం చేశారు . అదేవిధంగా పాత గోపన్ గౌడ్ బట్టల షాప్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు కూరగాయల వ్యాపారం రోడ్లపై ఉండడంవల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రజలు గాయాల గురవుతున్నారని ఖాదర్ ఆందోళన వ్యక్తం చేశారు జాయింట్ కలెక్టర్ కూరగాయల వ్యాపారులకు రోడ్లపై ఉన్న వారికి షాపులు కేటాయించారని జాయింట్ కలెక్టర్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోవడంలేదని ఖాదర్ ఆవేదన మున్సిపల్ అధికారులు స్పందించకుం చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైదరాబాద్ ప్రజా పాలన తెలంగాణ రాష్ట్ర ప్లా ని o గ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి ఎమ్మెల్యే మెగా రెడ్డికి ఫిర్యాదులు చేస్తామని ఖాదర్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు
