వనపర్తి అడిషనల్ ఎస్పీ సాయుధ రిజర్వ్ పోలీస్ అధికారి గా.వీరారెడ్డి

వనపర్తి నేటిదాత్రి :

రాష్ట్రంలో సాధారణ బదిలీలలో భాగంగగా వనపర్తికి కొత్త గా అడిషనల్ ఎస్పీ సాయిధ రిజర్వ్ పోలీస్ అధికారిగా గా ఏ స్ .వీరారెడ్డి బదలీపై హైదరాబాద్ నుండి వనపర్తి కి వచ్చారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి కె రక్షితమూర్తి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజే సారు అంతరం
వనపర్తి ఏ ఆ ర్ అడిషనల్ ఎస్పీ గాబాధ్యతలు స్వీకరిం చా రు
నూతనంగా వచ్చిన అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ శ్రీ .వీరారెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లా లో శాంతి భద్రతలు కాపాడేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తానని చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version