భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
భద్రాచలం నేటిదాత్రి
అసిస్టెంట్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఈ సందర్భంగా ఏ ఎస్ పి మాట్లాడుతూ అందరూ మంచి నడవడిక కలిగి ఉండాలని… ఎవరు కూడా మావోయిస్టులకు సహకరించొద్దని … మావోయిస్టుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని వారి తోటి కనీస సౌకర్యాలు కూడా సాధ్యం కావని వారి మనిగడే ప్రమాదకరంగా మారిందని తెలియజేశారు వారికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరైనా సహకరించినట్టు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.