వడ్లకొండ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో
వర్ధన్నపేట జోనల్ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించిన
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షుడు వల్లందాస్ చిన్న రంగయ్య
పర్వతగిరి. (నేటి ధాత్రి):
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం
వడ్లకొండ గ్రామంలోని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వర్ధన్నపేట జూనల్ స్థాయి కబడ్డీ క్రీడ ఉత్సవాలను నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వడ్లకొండ గ్రామ సర్పంచ్ అమడగాని రాజు యాదవ్ మరియు ఎంపీటీసీ అత్తి రేవతి కుమార్ జుట్టుకొండ మాధవి రాజు వార్డ్ మెంబర్ జుట్టు కొండ రమేష్ విద్య కమిటీ మాజీ చైర్మన్ వడ్లకొండ జుట్టుకొండ రమ్య అనిల్ పుస్కూరి వసంతరావు జుట్టుకొండ చిన్న నరసయ్య ముత్తునేని మధు పట్టాపురం రాజు గౌడ్ వార్డ్ మెంబర్ బాలే రాజ్ గౌడ్ పట్టాపురం వెంకట్ రాజ్ గౌడ్ తదితరులు పాల్గొని ఈ పోటీలో గెలుపొందిన వారు మొదటి బహుమతి ఏనుగళ్ళు గ్రామం రెండో బహుమతి చాపెల్లి మూడో బహుమతి వడ్లకొండ శివ యూత్ నాలుగో బహుమతి వడ్లకొండ తెలంగాణ అంబేద్కర్ సంగం యూత్ స్పాన్సర్ చేసినటువంటి దాతలు మొదటి బహుమతి ఎంపీటీసీ అత్తిరేవత్ కుమార్ 10,016లు రెండో బహుమతి వడ్లకొండ గ్రామ సర్పంచ్ అమడగాని రాజు యాదవ్ 7,016లు మూడవ బహుమతి జుట్టు కొండ మాధవి రాజు 5,016లు నాలుగో బహుమతి జుట్టు కొండ రమేష్ విద్యా కమిటీ మాజీ చైర్మన్ 3,016లు దాతలు వల్లందాస్ రంగయ్య ఎక్స్ ఎంపీపీ పుష్కూరి వసంతరావు జుట్టుకొండ చిన్న నరసయ్య ముత్తునేని మధు పట్టపురం రాజు గౌడ్ వార్డ్ మెంబర్ జుట్టుకొండ రమ్య అనిల్ బాలే రాజ్ గౌడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్టపుర వెంకటరాజు గౌడ్ టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దాడి వినయ్ బైరు మహేష్ శిరం శెట్టి హరికృష్ణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడానికి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి ప్రోత్సహించేందుకు ముందుకొచ్చినటువంటి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షుడు వల్లందాస్ చిన్న రంగయ్య, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నరకుడు విజయ్ కుమార్ ఉపాధ్యక్షుడు వల్లందాస్ రాజేంద్రప్రసాద్, గౌరవ అధ్యక్షులు పెద్ద రంగయ్య, డెక్క కుమారస్వామి, వల్లందాస్ రమేష్, కార్యదర్శి చుడపాక సాంబరాజు, కోశాధికారి డెక్క ప్రశాంత్, నరుకుడు రవీందర్ డాన్, సహాయ కోశాధికారి నరుకుడు అమర్, వల్లందాస్ చింటూ ముఖ్య సలహాదారులు, వల్లందాస్ మధుకర్, వల్లందాస్ స్వామి, వల్లందాస్ రామచందర్, వల్లందాస్ మనోహర్, వల్లందాస్ రవి, వల్లందాస్ ఏలియా, వల్లందాస్ రవి, గేమ్ సెక్రెటర్స్, నరుకుడు పెయింటర్ కుమార్, యుగంధర్, శివ, అభిలాష్, లక్ష్మణ్, సలహాదారులు, నరుకుడు సమ్మయ్య, నరకుడు రవి వల్లందాస్ రాములు, వల్లందాస్ భాస్కర్, కరుణాకర్, రమేష్, వల్లందాస్ సుమన్, నరకుడు సాంబరాజు, ఇల్లందుల రాజశేఖర్, సభ్యులు నరుకుడు పవన్ సురేష్ చరణ్ రామ్ చరణ్ చరణ్ సిద్దు గ్రామ పెద్దలు మరియు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం సంఘ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది