పరకాల నేటిధాత్రి
భారతీయ జనతా పార్టీ పరకాల రూరల్ మండల అధ్యక్షులు ముష్కేదేవేందర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని వెంకటాపురం గ్రామంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.అనంతరం వృద్ధులకు వికలాంగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 8వ బూతు అధ్యక్షుడు ముష్కే భగత్,బిజెపి సీనియర్ నాయకులు ముష్కేసంతోష్,మునిగాల సంతోష్ రావు,పోల్నేని లింగారావు,పొనగంటి నర్సింగ్ రావు,మంగళపల్లి బాబు, గుజ్జుల సతీష్,మండల పవన్ కుమార్,ముష్కే రాకేష్,భోగి వంశీ,బిజెపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు