కూకట్పల్లి, మార్చి 06 నేటి ధాత్రి ఇన్చార్జి
బుధవారం కేపీహెచ్బీ కాలనీలో చింతలపల్లి అక్షయ్ ప్రారంభించిన నూతన రెస్టారెంట్ మీ పల్లె రుచుల ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ప్రారంభిం చారు.ఈ సందర్భంగా రెస్టారెంట్ ను
కలియా తిరిగారు.అనంతరం ఆయ న మాట్లాడుతూవినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించి వారి మనలను పొందాలని,వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెందించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నిర్వా హకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు వారిని శాలువాతో సత్కరించా రు.ఈ కార్యక్రమంలో చింతలపల్లి వితేష్,చింటూ రావు,మహేష్,గొల్ల సతీష్ బాబు,పోనక ప్రసాద్,సింగిరి ధనుష్,పీ దుర్గాప్రసాద్ రావు,నాయి
నేని ప్రశాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.