ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హౌస్ అరెస్ట్

ఉప్పల్ నేటిధాత్రి 13:

ప్రజాపాలన ముసుగులో నియంత పాలన చేస్తున్న రేవంత్ సర్కార్

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించిన పోలీసులు.

ఈ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు.. మీరెంత అణిచివేయాలని చూసినా ఉప్పెనలా లేస్తాం.. మీ దుర్మార్గాలను, మోసాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతాం.
ఇదేనా ప్రజాస్వామ్యం

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version