భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏఐసీసీ ఆదేశాల మేరకు అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలకు చేసినందుకు అతనిపై కేసు నమోదు చేయాలని కేంద్ర హోం మంత్రి బిజెపి పార్టీ నుంచి భర్తరఫ్ చేయాలని రాష్ట్రపతి కి కలెక్టర్ ద్వారా రిఫ్రెండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి పీసీసీ సభ్యులు చల్లూరి మధు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దేవన్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ ఐ ఎన్ టి సి బ్రాంచ్ ఉపాధ్యక్షులు మధుకర్ రెడ్డి పసునుటి రాజేందర్ మాచర్ల సంతోష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భువన సుందర్ కౌన్సిలర్ ముంజాల రవీందర్ హుస్సేన్ మల్లయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది