ఎఫ్ ర్ ఓ సుభాష్ ఆధ్వర్యంలో మాదరం అడవిలో మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అటవీశాఖ అధికారులు

నేటిదాత్రి బెల్లంపల్లి

మాదారం అడవిలో ఆకతాయిలు చేసిన పనుల వలన అడవిలో మంటలు చెలరేగి అడివి అంత విస్తరించేల ఉందని తెలుసుకున్న బెల్లంపల్లి ఎఫ్ ర్ ఓ సుభాష్ అతని బృందం కలిసి అడవిలో చెలరేగిన మంటలను ఆర్పీ అడవి మొత్తం కలిపోకుండా అడవి జంతువులు కాలి చనిపోకుండా రక్షించారు ఈ సందర్భంగా ఎఫ్ ర్ ఓ సుభాష్ మాట్లాడుతూ ఆకతాయి గా చేసే పనుల వలన అడవి కలిపోవడమే కాకుండా మంట వలన ఏర్పడే పొగ వల్ల అడవి ప్రాణులు ఎంత ఇబ్బంది పడుతాయో ఒక్కసారి ఆలోచించండి ఆ మంటల్లో కాలి ఎన్ని మూగ జీవులు బలైపోతాయో మనలగా వాటికి అవసాలు లేవు అని అడవిని తల్లిలా భావించి అడవిలో చిచ్చు పెట్టె పనులు మానుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ ఓ శ్రీనివాస్ ఎఫ్ బి ఓ సఫియా బేగం ఎఫ్ బి ఓ రాజు ఎఫ్ బి ఓ శ్రీధర్ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version