భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా టీవీఏసీ జేఏసీ చైర్మన్ తిప్పారపు రాజు కన్వీనర్ మోత్కూరి కోటి ఆధ్వర్యంలో సూపర్డెంట్ ఇంజనీర్ సర్కిల్ కరెంటు ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న నాయకులు ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ కే ఈశ్వర్ రావు పాల్గొన్నారు అనంతరం దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ ఈశ్వరరావు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ నీ డిమాండ్ చేశారు 20,000 మంది ఆర్టిజన్ కార్మికులకు సుమారు 18 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ నమ్ముకుని వర్క్ చేస్తున్నారు గత ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా ఆర్టిజన్ అనే నామకరణం చేసి స్టాండింగ్ ఆర్డర్ తీసుకొచ్చింది ధని దానివల్ల ఆర్టిజన్ కార్మికులకు అన్యాయం జరిగింది ఈ ప్రజా ప్రభుత్వం లో అయినా కార్మికులు కన్వర్షన్ చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ డిమాండ్ చేశారు కన్వర్షన్ చేయడం వలన సంస్థపై ఏలాంటి ఆర్థిక భారం పడదు అని తెలియజేశారు శాంతియుతంగా ఐదు రోజులపాటు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కో చైర్మన్ ఎల్ రాజయ్య కన్వీనర్ కె భాస్కర్ ఎండి అంకుశావలి బత్తుల రాజేందర్ దాస్యపు స్వామి కృష్ణమూర్తి విజేందర్ మధు పూర్ణ అశోక్ సాంబమూర్తి శ్రీనివాస్ రెడ్డి మహేందర్ రెడ్డి నవీన్ డి రామయ్య భూపాల్ పల్లి జెన్కో నాయకులు చిలువేరు మల్లయ్య కిరణ్ సుమారు 20 మంది ఆర్టిజన్ కార్మికులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు