పరకాల నేటిధాత్రి
పట్టణ బిఆర్ఎస్ పరకాల పట్టణ మహిళా కమిటీ బుధవారంరోజున పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. హనుమకొండలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో మహిళా కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకేతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి,ప్రధాన కార్యదర్శి సాంబరాజు జ్యోతి, మహిళ నాయకురాలు ఇర్ల పాపా,సౌందర్య,వసంత, సైహిన్,రాణి,జారిన్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే చల్లాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మహిళకమిటీ
