వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి నియోజకవర్గం లో సమస్య త్మక పోలింగ్ స్టేషన్లను జిల్లా ఎస్పీ శ్రీమతి కే రక్షితమూర్తి సందర్శించారు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల పెద్దమందడి కొత్తకోట గణపురం మండలాల్లో ఎన్నికలు జరిగే పోలింగ్ స్టేషన్లను సందర్శించే పలు సూచనలు చేశారు ఈనెల 30న వనపర్తి అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా పగడ్బందీగా జరగడానికి సంబంధిత పోలీస్ స్టేషన్లు ఎస్సైలు కృషి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కొత్తకోట సిఐ శ్రీనివాస్ రెడ్డి గణపురం ఎస్ఐ శ్రీహరి కొత్తకోట ఎస్సై మంజునాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు
