కూకట్పల్లి నేటి ధాత్రి ఇన్చార్జి
కెపిహెచ్బిలో పక్షుల జంతువుల లైవ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన నిర్వాహ కులు రాజిరెడ్డి…. కూకట్పల్లి నేటి ధాత్రి ఇన్చార్జి…. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హైదరా బాదు లోని కెపిహెచ్బి కాలనీ ప్రాంతంలోని మలేషియా టౌన్షిప్ ఎదురుగా హౌ సింగ్ బోర్డ్ భూమిలో అతిపెద్ద జం తువులు పక్షుల లైవ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. సందర్భంగా నిర్వా హకులు మాట్లాడుతూ… నవంబర్
15 నుండి జనవరి నెలాఖరు అంటే మొత్తం 60 రోజులు కొనసాగుతుం దని నిర్వాహకులు రాజిరెడ్డి మలే షియా టౌన్సీ ఎదురుగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ హాల్లో విలేకరుల తో మాట్లాడారు.ఈ ఎగ్జిబిషన్ వల్ల పాఠశాల విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు జీవితంలో పక్షుల విషయంలో ఆలోచన శక్తి పెరిగి మరి ఎంతో ఎత్తుకు ఎదగడానికి ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని వారన్నారు.ఈ ఎగ్జిబిషన్ను కూకట్ప ల్లి మలేషియా టౌన్షిప్ సెవెన్ హిల్స్ తదితర ప్రాంతాలలోని నివాసముం టున్న స్థానిక ప్రజలు విద్యార్థులు విద్యావేత్తలు ప్రదర్శనను తిలకించేం దుకు పెద్ద ఎత్తున హాజరై మా ప్రద ర్శన మరింత ముందుకు కొనసాగే లా చూడాలన్నారు.
ఫోటో నెంబర్ 2 లో….