భద్రాచలం నేటి ధాత్రి
POW ప్రగతిశీల మహిళా సంఘం చర్ల మండల కమిటీ
చర్ల మండలంలో ప్రగతిశీల మహిళా సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రగశీల మహిళా సంఘం చర్ల మండల కార్యదర్శి ఎస్కె మెహమధా మాట్లాడుతూ డొక్రా మహిళల సమస్యలు పరిష్కరించాలని అన్నారు చనిపోయిన సభ్యురాలు యెుక్క డ్వాక్రా రుణాలని రద్దు చేయాలి అన్నారు లోన్ ప్రాసెసింగ్ కింద బ్యాంకులు డబ్బులు మినహాయించుకునే పద్ధతిని ఉపసంహరించుకోవాలి తెలిపారు 20 లక్షల లోన్ పొందిన లబ్ధిదారుల నుండి బ్యాంకులు రెండు లక్షల జమ చేసుకునే పద్ధతి ప్రభుత్వం రద్దు చేయాలి అన్నాను శ్రీనిధి బ్యాంకులను మండలాల పరిధిలో ఏర్పాటు చేయాలనీ డ్వాక్రా మహిళలకు ఉపాధి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనీ ఐకెపి సిబ్బందికిచ్చే వేతనాలు క్రమం తప్పకుండా చెల్లించాలనీ డోక్రా మహిళల చుట్టూ జరుగుతున్న కమిషన్ల పద్ధతిని అరికట్టాలనీ నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళల వద్ద అదనంగా వివోఏలు పై అధికారులు కమిషన్లు తీసుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదు అని ఈ పద్ధతిని ఉన్నతాధికారులు గుర్తించి డ్వాక్రా మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకొని ఈ పద్ధతికి చెక్కు పెట్టాలని అన్నారు వివిఏల వేతనం నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి అన్నారు లేనియెడల డ్వాక్రా మహిళలని ఐక్యం చేసి ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం మండల నాయకులు సీమిడి సుజాత నాగమణి తన్నీరు లక్ష్మి