చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌ను రక్షించాం డొనాల్డ్ ట్రంప్..
ఇరాన్‌లో చిక్కుకుపోయిన రెండో పైలట్‌ను అమెరికా దళాలు రక్షించాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటీవల అమెరికాకు చెందిన యుద్ధ విమానం ‘ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్’ ఇరాన్ భూభాగంపై కూలిపోయిన సంగతి తెలిసిందే.
LATEST
మోడల్‌కాలనీగా సాగర్‌నగర్ అభివృద్ధి
సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!
19 మంది సివిల్ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి
శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే
ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి
‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్
స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్
మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ
జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం
ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!
పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు
విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి
ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!
మోడల్‌కాలనీగా సాగర్‌నగర్ అభివృద్ధి
సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!
19 మంది సివిల్ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి
శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే
ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి
‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్
స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్
మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ
జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం
ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!
పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు
విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి
ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!
దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్‌ను అమెరికా సైన్యం నిర్వహించి, పైలట్‌ను కాపాడిందని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఆ పైలట్ అమెరికా సైన్యం ఆధీనంలో సురక్షితంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఇరాన్‌లోని ప్రమాదకర పర్వత ప్రాంతంలో అతడిని గుర్తించినట్టు తెలిపారు. పైలట్‌ను తీసుకురావడానికి తాను డజన్ల కొద్దీ యుద్ధ విమానాలను పంపానని ట్రంప్ తెలిపారు. రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఆ విషయాన్ని బయటకు చెప్పలేదన్నారు (US crew member rescued Iran).
