ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:
ఓదెల మండలం లోని శానగొండ ,జీలకుంట, కోలనూర్ ,గోపరపల్లే గ్రామాల్లో గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీలు ఏర్పడగా వారిని గౌడ సంఘం నాయకులు, ఎగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎగొలపు సదయ్య గౌడ్ వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గౌడ సంఘం అధ్యక్షులు రంగు శంకర్ గౌడ్,మూల కుమారస్వామి గౌడ్,తోట తిరుపతి గౌడ్,తోట ఐలయ్య గౌడ్,మార్క రాంప్రసాద్ గౌడ్,రంగు ఆనంద్ గౌడ్,చర్లపల్లి రాజయ్య బౌద్,అగ్గి ఎల్లయ్య గౌడ్,సిరీసెటి సారయ్య గౌడ్,తోట రాజలింగు గౌడ్, కొండ మొగిలి గౌడ్,పంజాల సారయ్య గౌడ్,వేపూరి రాజు గౌడ్,రంగు ప్రసాద్ బాబు గౌడ్,జోంగొని శ్రీనివాస్ గౌడ్,పెరుమాండ్ల రాజు గౌడ్,వడ్లకొండ సదయ్య గౌడ్,జోంగొని రవీందర్ గౌడ్,కుర్ర రవి గౌడ్,చర్లపల్లి అశోక్ గౌడ్,రాజు గౌడ్,మూల తిరుపతి గౌడ్,పుల్ల నారాయణ గౌడ్,తోట గట్టయ్య గౌడ్,సదయ్య గౌడ్,సారయ్య గౌడ్ మరియు అధిక సంఖ్యలో గౌడ కులస్తులు పాల్గొన్నారు.