మరిపెడ నేటిధాత్రి
మరిపెడ మండలం రాంపురం గ్రామంలో ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆదేశాల తో గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిఎస్.రెడ్యా నాయక్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది కళ్యాణ లక్ష్మి,రైతు భీమా, కేసిఆర్ కిట్, 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు, కావున కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు
బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో గురించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, గ్రామ ఎంపీటీసీ కొమ్ము నరేష్, మండల రైతు సమన్వయ సమితి డైరెక్టర్ కొమ్ము చంద్రశేఖర్,బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బందు పరశురాములు,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అనుముల నాగిరెడ్డి, రాంపల్లి చిన్న వెంకన్న,దోమల సత్తయ్య,పాల్వాయి ఇద్దయ, అల్వాల లక్ష్మయ్య, దిడ్డి చంద్రశేఖర్,గుండాల రాములు,ఎడ్ల నర్సయ్య,బందు చిన్న పర్ష,పాల్వాయి ఎల్లయ్య, బందు ఎల్లయ్య,యూత్ నాయకులు రాంపల్లి రంజిత్,దోమల లక్ష్మణ్,ఈరగాని లింగన్న, గంగరబోయిన రమేష్,దిడ్డి ఉమేష్,బందు మహేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు