9వ రోజుకు చేరుకున్న నిరాహారదీక్ష

మంచిర్యాల, నేటిదాత్రి:

శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మికులకు రావలసిన క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించకుండా కంపెనీ యజమాని మల్కా కొమరయ్య గారు మొండిగా వ్యవహరించడంతో, భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు కంపెనీ గేటు ముందు రిలే నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా నేటితో 9వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష, అయినప్పటికీ శాలివాహన పవర్ ప్లాంట్ యజమాన్యం కు కార్మికుల పైన జాలి దయ కలగడం లేదు కార్మికుల కుటుంబాలు వీధిపాలైన తినడానికి తిండి లేకుండా అలమటిస్తున్న కూడా యాజమాన్యానికి కనికరం లేకుండా పోయింది ఇప్పటికైనా శాలివాహన పవర్ ప్లాంట్ యాజమాన్యం దిగివచ్చి కార్మికులను ఆదుకోవాల్సిందిగా మల్కా కొమురయ్య నుకోరడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version