వారి మొక్కజొన్న రైతుల ను దగా చేసిన ప్రభుత్వం
వడ్లు మొక్కలు కొనకపోతే బీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు
వనపర్తి నేటీదాత్రి .
వనపర్తి మార్కెట్ యార్డులో వరి ధాన్యం మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాల్లో రైతులు పోషరని నెల రోజులు అయినా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి మాజీ మున్సిపల్ వైస్ వాకిటి శ్రీదర్ అన్నారు రైతులకు బీ ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారు ఒక ప్రకటన లో పేర్కొన్నారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వనపర్తి మార్కెట్ యార్డుకు వడ్లు మొక్కలు
తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో పెట్టిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వ్యాపారస్తులు ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు శ్రీధర్ మాట్లాడుతూ రైతుల తో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు వనపర్తి జిల్లాలో వడ్లు మొక్కలు 408 కొనుగోలు కేంద్రాలు అవసరం ఉండగా కేవలం 287 కేంద్రాలు మాత్రమే ఉన్నాయని అన్నారు వడ్లు ఆర పోసుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు 375000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 5000 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారని అన్నారు గట్టు మాట్లాడుతూ రైతుల వడ్లు మొక్కలు కొనకపోతే బీ ఆర్ ఎస్ ఆధ్యర్యంలో ఆందోళన చేస్తామని ప్రభుత్వ న్ని హెచ్చరించారు
వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల పక్షాన బిఆర్ఎస్ నాయకులు డిమాండ్
ఈ కార్యక్రమంలో నాయకులు రఘువరన్ రెడ్డి, వెంకట సాగర్, డేగ మహేశ్వర్ రెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శోభ కృష్ణ, ఉప సర్పంచ్ నాగన్న, గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారని గట్టు యాదవ్ శ్రీదర్ తెలిపారు
