ఈ వీయంల వద్ద భద్రతను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

హర్షవర్ధన్ ఐపీఎస్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ఈ నెల 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పాలమూరు యూనివర్సిటీ నందు ఈవీఎం లు భద్రపరచిన స్టాంగ్రూమ్ ల బందోబస్తును జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్ తనిఖీ చేశారు.
భద్రతా ఏర్పాట్లు ఎప్పటి కప్పుడు 24/7 మూడంచెల భద్రతా నిఘా పెట్టాలని అలాగే సీసీ కెమెరా అబ్జర్వేషన్ సక్రమంగా వుండేలా అధికారులకు ఆదేశాలు జారీచేసారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రాములు, ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీసీఆర్ బీ,డీఎస్ స్పీ రమణా రెడ్డి వున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version