పరకాల నేటిధాత్రి
శుక్రవారం రోజున హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయం లో పాలేరు ఎమ్మెల్యే రెవిన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం ఇచ్చి మంత్రిగా పదవి బాద్యతలు స్వికరింనందున శుభాకాంక్షలు తెలియచేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు వరంగల్ దొమ్మటి సాంబయ్య.
