గణపురం నేటి ధాత్రి
హైదరాబాదులోని మినిస్టర్ నివాసంలో ములుగు ఎమ్మెల్యేగా ఎన్నికై, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ధనసరి అనసూ రి య సీతక్క గారిని కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ వీరి వెంట జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి జోడు ప్రదీప్ ముదిరాజ్, తూర్పాటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.