ఏప్రిల్ 18న ఉద్యమకారుల సదస్సు

ఏప్రిల్ 18న తెలంగాణ ఉద్యమకారుల సదస్సు….
ముత్తారం మండల ఉద్యమ కారుల అధ్యక్షులు బండారి సుధాకర్

ముత్తారం :- నేటి ధాత్రి

 

ఈ నెల 18న హైదరాబాద్ లోని తార్నాకలో డా. చీమ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ సదస్సుకు ముత్తారం మండలం కు చెందిన ఉద్యమకారులు భారీగా తరలిరావాలని ఉద్యమ కారుల మండల అధ్యక్షులు బండారి సుధాకర్ కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ కారుల సదస్సుకు ముఖ్య అతిధిగా రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ విజయశాంతి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. సదస్సులో ఉద్యమకారులకు శుభవార్త ప్రకటించే అవకాశముందని ఆయన అన్నారు. ఉద్యమ కారులు ఈ కార్యక్రమo లో పాల్గోని విజయవంతం చేయాలని సూచించారు. అదే విదంగా సోషల్ మీడియా ద్వారా సదస్సును విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version