సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటి ల్ధాత్రి
టేకుమట్ల మండలంలోని అంకుశాపురం ప్రాథమిక పాఠశాలలో గతంలో ఇద్దరు టీచర్స్ ఉండేది 61 మంది పిల్లలు ఉంటే 41 మందికి వచ్చిర్రు ప్రస్తుతం పదిమంది పిల్లలు మాత్రమే ఉన్నారు వీరికి ఇద్దరు టీచర్లను కేటాయించారు ఒక టీచర్ మాత్రమే జాయిన్ అయినాడు మరొక టీచర్ జాయిన్ కాలేదు ప్రస్తుతం రోజు పిల్లలు మాత్రం బడిలో ఉన్నారు టీచర్ మాత్రం బడిలోలేడు కానీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ స్కూల్స్ బలోపేతం చేయాలని బడిబాట కార్యక్రమం నిర్వహించింది ప్రభుత్వం ఆశించిన ఫలితాలు మాత్రం ఉండడం లేదు పక్కనే ఉన్న సోమనపల్లి స్కూల్ పరిస్థితి అంతే గతంలో ఉన్న టీచర్ బడికే తాగి వచ్చేది ఇప్పుడు ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు ఆ బడిలో ఉన్నటువంటి పిల్లలకు కూడా సరైన విద్య అందడం లేదు మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక స్కూల్లో పరిస్థితిని మండలాధికారి అయినటువంటి ఎంఈఓ గారు తనిఖీ చేసిన దాఖలు ఏనాడు కనబడటంలేదు ఏ స్కూల్లో మౌలిక వసతులు కల్పించిన దాఖలు లేవు ఇందువలన మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూలు అయిన శాంతినికేతన్ స్కూల్ హవా…. కొనసాగుతోంది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలను బస్సు సౌకర్యం కల్పించి వాళ్ళ స్కూల్లో కే పోతున్నారు అధిక ఫీజులు తీసుకున్న ఆయన స్కూల్లో ఉంచి గురుకులల్లో సీటు వస్తే టి సి కావాలంటే 60 నుండి 70 వెయ్యిల రూపాయలు వసూలు చేస్తా ఉన్నాడు మరి పేదవాళ్లు అయితే 30 వేల రూపాయలు తీసుకొని టీసీ ఇస్తున్నాడు .. ఆ స్కూలుకు పోకున్నా అయినా ఆన్లైన్లోనే పేర్లు ఉంటున్నాయి బడికి పోని పిల్లలయి కూడా ఆయన స్కూల్లోనే పేర్లు ఉంటున్నాయి ఆయన స్కూల్లోనే పాస్ అయిపోతున్నారు ఇదేమిటి అని అడిగే నాధుడు లేడు ఉన్న ఎంఈఓ పట్టించుకున్న పాపాన పోడు ప్రైవేటు స్కూల్స్ కు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి సహకారం చేయబట్టే ప్రభుత్వ స్కూలు ఇలా తయారవుతున్నాయి పర్మిషన్ లేకుండా ఆయన స్కూల్లోనే బుక్కులు అమ్ముతుంటారు అధిక ఫీజులు తీసుకుంటాడు అధికారుల అండదండతో ఆయన స్కూలు మాత్రం నడుస్తూనే ఉంటుంది తక్షణమే ప్రాథమిక పాఠశాలలో తనిఖీ నిర్వహించి గుర్తింపు రద్దుచేసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలు చదివే విధంగా చర్యలు చేపట్టాలని నిర్లక్ష్యం చేస్తున్న : ఎం ఈ ఓ ను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం