మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల కేంద్రంలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణ డిగ్రీ కళాశాల సహాయ ఆచార్యులు కొనకొండ్ల సుభాషిణి కి ప్రతిష్టాత్మక కళింగ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది.
జంతు శాస్త్రము లో డాక్టర్.అజయ్ కుమార్ హరిత్ పర్యవేక్షణ లో ఇక్తిక్ డైవర్సిటి, ఫిసికో కెమికల్ అండ్ మెటల్ కన్సర్ట్రేషన్స్, డైనమిక్స్ అనే అంశం పైన పరిశోధన చేసినందుకు కళింగ యూనివర్సిటీ, ఛత్తీస్గఢ్ పిఎచ్ డి, ని ప్రకటించినట్టు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్. అప్పియ చిన్నమ్మ అధ్యాపక మరియు అద్యాపక్కేతర సిబ్బంది అభినందించారు…