జాతీయస్థాయి కరాటే పోటీలలో హరిపురం విద్యార్థుల ప్రతిభ

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఈ నెల 14 మరియు 15 తేదీలలో కరీంనగర్ లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలలో ఓదెల
మండలం ఏం పీ యు పి 5 హారిపురం విద్యార్థులు అండర్-14 విభా గంలో ద్యాగేటి శ్రీనిధి ప్రథమ బహుమతి గోల్డ్ మెడల్, యు-10 విభాగంలో గాధం, రుచిత ద్వితీయ స్థానం సిల్వర్ మెడల్, అండర్-10 విభాగంలో గాజుల అక్షిత తృతీయ స్థానం పొంది బ్రైజీ మెడల్ కైవసం చేసుకున్నారు. వీరిని స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ మహేందర్, కరాటే మాస్టర్ కల్వల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version