అఖిలభారత పులుల గణన అడవి తల్లి ఒడిలో
రాయికల్ జనవరి 23, నేటి ధాత్రి:
ప్రతి నాలుగేళ్లకు ఒక్కసారి జరిగే అఖిలభారత పులుల, గణన సర్వేలో భాగంగా, రాయికల్ రేంజ్ పరిధిలో వన్యప్రాణి గణన గత మూడు రోజుల క్రితం మొదలైంది ఇందులో భాగంగా మొదటి మూడు రోజులు అటవీశాఖ సిబ్బంది. శాఖాహార జంతువుల గణన చేశారు తర్వాత మూడు రోజులు మాంసాహార జంతువుల గణన చేస్తారు. పులుల గణనాల్లో వాలంటీర్లు అటవీశాఖ సిబ్బంది 15 మంది . వాలంటీర్లు 15 మంది.పాల్గొన్నారు
రాయికల్ రేంజ్ పరిధిలో ఐదు సెక్షన్లు. 15 బీట్లు. బీటుకు ఇద్దరు చొప్పున ఉదయం సాయంత్రం వేళల్లో జంతువుల గణన. చేపడుతున్నారు. పురుల హైటెక్ సాంకేతికత. డీఎఫ్ఓ రవిప్రసాద్. పులుల గణనాల్లో ప్రత్యేకమైన. ఏక లాజికల్ యాప్ ను. ఉపయోగిస్తూ సమాచారాన్ని. డిజిటల్ రూపంలో. భద్రపరుస్తున్నారు. అదేవిధంగా. సిబ్బంది మరియు సామాగ్రిని. సమకూర్చుకొని విజయవంతంగా లెక్కింపు. జరుగుతుంది అని తెలిపారు. ఈ సర్వేలో భాగంగా. ఈరోజు జగిత్యాల. జిల్లా. అటవీ శాఖ అధికారి. రవి ప్రసాద్. జగిత్యాల. తటల్వాయి బీటు. మరియు భూపతిపూర్. బీటులో పాల్గొన్నారు. వీరితో రాయికల్ ఎఫ్ఆర్ఓ. భూమేష్. డిప్యూటీ రేంజర్. పద్మ. సెక్షన్ ఆఫీసర్. విజయ్ కుమార్. బీట్ ఆఫీసర్. రమణారెడ్డి. అధి తరులు పాల్గొన్నారు.
