ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక..

ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక..

 

సుప్రీం లీడర్ అయుతొ

ల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దాడులకు పాల్పడిన వారిపై కచ్చితంగా బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ క్యాబినెట్ ఓ ప్రకటన విడుదల చేసింది (Iran retaliation warning).
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version