శుక్రవారం, డిసెంబర్ 12.. తెలుగు టీవీ సినిమాల జాబితా
వీకెండ్కు ముందురోజు అయిన ఈ శుక్రవారం ప్రేక్షకులంతా చిన్న తెరపై వచ్చే సినిమాలతో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి.
వీకెండ్కు ముందురోజు అయిన ఈ శుక్రవారం ప్రేక్షకులంతా చిన్న తెరపై వచ్చే సినిమాలతో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. స్టార్ మా నుంచి జెమినీ, ఈటీవీ నుంచి జీ సినిమాల వరకు ప్రతి ఛానల్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్ను సిద్ధం చేసింది. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని జానర్లలోని సినిమాలు టీవీలో ప్రసారం కానున్నాయి. రోజు మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడదగిన ఈ సినిమాల టైమ్స్లాట్స్పై ఓసారి లుక్కేసేయండి.
