నల్లని మచ్చలు పోవాలంటే…

నల్లని మచ్చలు పోవాలంటే…?

నా వయస్సు 70 సంవత్సరాలు. నాకు చాలా సంవత్సరాలుగా రెండు బుగ్గలమీద నల్లని పెద్దపెద్ద మచ్చలు ఉన్నాయి.

నా వయస్సు 70 సంవత్సరాలు. నాకు చాలా సంవత్సరాలుగా రెండు బుగ్గలమీద నల్లని పెద్దపెద్ద మచ్చలు ఉన్నాయి. అవి రాను రాను ఇంకా నల్లబడుతున్నాయి. నాకు హెయిర్‌ డై వాడే అలవాటు ఉంది. దయచేసి ఆ మచ్చలు తగ్గటానికి పరిష్కారం సూచించండి.

భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ డ

నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..

నల్లని మచ్చలు పోవాలంటే…?

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై భట్టి

కేసీఆర్, హరీశ్ రావును జైలులో పెట్టిన తర్వాతే మాట్లాడండి.. బీ

నవతరం.. ‘అనలాగ్‌’ జపం!

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్

పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం..

చికెన్ ప్రియులకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి..

ఐపీఎల్ 2026: అనుష్కకు కోహ్లీ ప్రత్యేక బహుమతి.. వీడియో వైరల్

హోర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా దాడులు.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీన

అమరావతి బిల్లుకు చట్టబద్ధత.. అమిత్‌ షాతో మాట్లాడిన వెంకయ్య న

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని ని

– హనుమంతరావు, సికింద్రాబాద్‌చర్మంపై, ముఖ్యంగా ముఖంమ్మీద నల్లటి మచ్చలు వివిధ కారణాల వల్ల రావొచ్చు. వయస్సు పెరుగుతున్న కారణంగా, హార్మోన్‌ అసమతుల్యతల వల్ల, ఎక్కువ సూర్యరశ్మికి గురికావడం లేదా హెయిర్‌ డై లాంటి కెమికల్స్‌ వల్ల కూడా పిగ్మెంటేషన్‌ పెరిగే అవకాశం ఉంటుంది. వేసవిలో సూర్యకాంతి ఎక్కువగా తగలడం వల్ల మచ్చలు మరింత నల్లబడవచ్చు. చర్మ ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని సాధారణ నీటితో లేదా మృదువైన సబ్బుతో కడుక్కోవడం మంచిది. దుమ్ము, కాలుష్యం చర్మంపై ఎక్కువసేపు ఉండకూడదు. తగినంత నీరు తాగాలి.

ఆహారంలో పండ్లు, ఆకుకూరలు; క్యారెట్‌, బీట్‌రూట్‌ వంటి కూరగాయలు; పప్పులు లాంటి ప్రోటీన్‌ పదార్థాలు తీసుకోవాలి. చక్కెర, నూనెలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తగ్గించడం మంచిది. మచ్చలు క్రమంగా పెరుగుతున్నా లేదా రంగు మార్పులు వేగంగా వస్తున్నా తప్ప కుండా చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది. సరైన పరీక్షలతో కారణాన్ని గుర్తించి తగిన సూచనలుఇస్తారు. ప్రతి ఆరోగ్య సమస్యకూ వంటింటి చిట్కాలు సమాధానం కాదు. అవసరాన్ని బట్టి తగిన వైద్యం సమయానికి తీసుకోవడమే శ్రేయస్కరం.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version