బలరాంనగర్ వద్దు నేరేడ్మెట్ కావాలా..
మల్కాజిగిరి నేటిధాత్రి
జిహెచ్ఎంసి పునర్విభజనలో ఇంత ముందుకున్న మల్కాజిగిరి డివిజన్ ను రెండు భాగాలుగా విభజించి ఒకదానికి బలరాం నగర్ మరొక దానికి సఫిల్గుడా పేరు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా నేరెడ్మెట్ స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ సందర్భంగా నేరేడ్మెట్ వాసులు మాట్లాడుతూ బలరాం నగర్ అనే పేరును తొలగించి నేరేడ్మెట్ డివిజన్ గా మార్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నేరేడ్మెట్ వాసులకు రాబోయే జిహెచ్ఎంసి ఎలక్షన్లో టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో నేరేడ్మెట్ గ్రామ పెద్దలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.బాలలింగం,చాకో,పీ.బీ.సుందర్ యాదవ్, తుపాకుల జనార్దన్,గంగాధరి కృష్ణ,జీ.శ్రీనివాస్ యోదవ్, ఎల్లిమెల గణేష్,బళ్లారి అశోక్,సానాది శంకర్,తుపాకుల కోటేశ్వర్,టి.మురళీ గౌడ్, కటికల నరేష్,ఈ.నందు యాదవ్, ఏ.ఎల్.లక్ష్మీపతి,మోర శ్రికాంత్,జే.శివ,పీ.ఈశ్వర్ యాదవ్,బీ.ఈశ్వర్ గౌడ్,జీ.రమేష్,ఏ.రాజు, పీ.శ్రీసైలం,ఎస్.రాజ్ గౌడ్, సూరి, ఎల్లిమెల ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
