ఉగాది,రంజాన్ పండుగలు ప్రశాంతంగా జేరుపుకోవాలి
ఇఫ్తార్ విందులో మాజీ చీఫ్ విఫ్ బీ ఆర్ ఎస్ నేతలు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి నియోజకవర్గ ము పట్టణంలో ఉగాది రంజాన్ పండుగ లు ప్రజలు ప్రశాంతంగా జేరుపుకోవాలని మాజీ రాష్ట్ర చీఫ్ విఫ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి కోరారు రంజాన్ పండుగ సందర్భంగా వనపర్తి లో 13 మజీదులు రావుల స్వయంగా పర్యటన చేసి ముస్లిం మత పెద్దల ఆశీస్సులు తీసుకొని పండ్ల పంపిణీ చేశారని అనంతరం ఇఫ్తార్ విందు లో పాల్గొన్నారని మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ ఒక ప్రకటన లో విలేకరులకు తెలిపారు ఈ మేరకు రావు ల ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారుచివరిగా జామే మజీదులో ముస్లిం సోదరులతో కలిసి రావు ల ప్రార్థనలు చేశారని అశోక్ తెలిపారు ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ పవిత్ర రంజాన్ నెలలో ముస్లిం లు కఠినమైన దీక్షలు చేస్తారని అన్నారు రావుల వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయ మాజి కార్యదర్శి వనపర్తి వర్తక సంగం మాజీ గౌరవ అధ్యక్షులు కలకొండ రమేష్ చంద్ర బీ ఆర్ ఎస్ నేతలు గంధం.పరంజ్యోతి,జోహెబ్ హుస్సేన్, ప్రేమ్ నాథ్ రెడ్డి ఫజల్,సయ్యద్.జహంగీర్,జాతృ నాయక్,ఎం.డి.గౌస్, అసద్,ముద్దు మంద.రాము
వహీద్.ఎం.డి. గఫూర్,బాలు నాయుడు ఇంతియాజ్,మన్నెం తదితరులు పాల్గొన్నారని అశోక్ తెలిపారు
