ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు..

ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు..

 

కొత్త ఏడాది ఇలా ప్రారంభమైందో లేదో.. అలా గడిచిపోయింది. మరికొన్ని గంటల్లో రెండో మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలల బ్యాంకుల సెలవుల గురించి ఓసారి తెలుసుకుందాం.

నేడు దేశంలో ఎక్కడ చూసినా డిజిటల్ లావాదేవీలే. బ్యాంకులకు వెళ్లకుండా సెల్‌ఫోన్‌తోనే నగదు లావాదేవీలు జరిగిపోతున్నాయి. కొన్ని పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటుంది. చెక్కు డిపాజిట్, డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) సహా పలు పనుల కోసం తప్పకుండా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే పెద్ద మొత్తంలో నగదు పంపాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే. అలాగే అధిక వ్యాపారాలు చేసేవారు సైతం రోజులో ఒక్కసారైనా బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
అలా బ్యాంకులకు వెళ్లే వారందరికీ ఏ రోజున బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయి? అని తెలుసుకోవడం ముఖ్యం. దానికి అనుగుణంగా తమ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అదీకాక.. ఏడాదిలో తక్కువ రోజులు ఉండే మాసం.. ఫిబ్రవరి. ఈ ఏడాది ఈ నెలలో 28 రోజులు మాత్రమే ఉండగా.. దేశవ్యాప్తంగా మొత్తం 9 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏయే రోజుల్లో సెలవులు ఉండనున్నాయంటే…
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version