వివాహ కార్యక్రమంలో పాల్గొన్న బి. ఆర్. ఎస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలోని చర్చిలో
తెలంగాణ ఉద్యమ కారుడు బిఆర్ఎస్ నాయకుడు సామెల్ కొడుకు నవీన్ పెళ్లి లో వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఝరాసంగం మండల మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ మాజీ ఉప్పు సర్పంచ్ మహమ్మద్ హమీద్ జిర్లపల్లి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి సిను పటేల్ ఆంధ్రప్రభ రిపోర్టర్ గడ్డం అనిల్ మాజీ వార్డ్ మెంబర్ షేక్ సజావుద్దీన్ సజ్జన్ నాగేశ్వర్ ఉల్లాస్ బాలరాజ్ ఏసప్ప తదితరులు పాల్గొన్నారు,
