మెట్ పల్లి లో అంగన్వాడీ టీచర్ ల అరెస్ట్.

మెట్ పల్లి లో అంగన్వాడీ టీచర్ ల అరెస్ట్.
మెట్ పల్లి మార్చి 16 నేటి దాత్రి

మెట్ పల్లి పట్టణానికి చెందిన అంగన్వాడీ టీచర్ లు హైదరాబాద్ లో ధర్నాకు వెళుతున్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్లకుండా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ ఐన వారిలో దాదాపు 20మంది ఉన్నారు. గంగాలలక్ష్మి, విజయ,సుజాత, సుమలత,మదస్తు లక్ష్మి, మంగా,అనురాధ, చైత్ర, విజయలక్ష్మీ, రజినీ, రజిత, సఫియ,G. విజయ లక్ష్మీ, అమృత, వనజ, శ్రీదేవి, నజిమ. తదితరులు వున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version