April 10.

మెట్ పల్లి ఏప్రిల్ 10.

మెట్ పల్లి ఏప్రిల్ 10. నేటి దాత్రి. మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మున్సిపల్ కార్యాలయంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా పథకం మరియు ప్రధానమంత్రి సురక్ష ప్రమాద బీమా పథకాన్ని మున్సిపల్ కార్మికులకు చేయించినారు కమిషనర్ మాట్లాడుతూ 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నవారు సంవత్సరానికి రూపాయలు 436 & 20 ప్రమాద బీమా చేయించుకున్నచో రెండు లక్షల ఇన్సూరెన్స్ పొందవచ్చును ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చుని తెలిపినారు మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటామని…

Read More
error: Content is protected !!